నిన్నటి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి గానసుధ తెలుగు రేడియో కార్యక్రమంలో భారతరత్న భీమసేన్ జోషి గారికి నేను, భాస్కర్ గారు వేసిన నూలుపోగు. తెలుగు పాట కాకపోయినా, ఇది ఈ బ్లాగ్ చదివే వారి అభిరుచులకు తగినదనే నా ఊహ.
చిరంజీవి శ్రీధర్, నీ ఫేసుబుక్లో నీ పోర్టల్ లోని ఇంటరెస్టింగ్ టాపిక్స్ లో భారత రత్న భీంసేన్ జోషి గారి ప్రస్థానము గురించిన స్వల్ప వివరణ చాలా అద్భుతంగా వున్నది. అంతగా ఇష్టపడి కష్టపడ్డారు కాబట్టే భారతమాత కిరీటంలో ఒక రత్నమయి ముద్దుబిడ్డలా కూర్చున్నారు. వారికి మా వినయ పూర్వక సాష్టాంగా ప్రణామములు. ఇంతటి నీగుదామయినా సమాచారం ఇచ్చినందుకు నీకు మా శుభాశీస్సులు. అమ్మ, నాన్న.
2 comments:
చిరంజీవి శ్రీధర్, నీ ఫేసుబుక్లో నీ పోర్టల్ లోని ఇంటరెస్టింగ్ టాపిక్స్ లో భారత రత్న భీంసేన్ జోషి గారి ప్రస్థానము గురించిన స్వల్ప వివరణ చాలా అద్భుతంగా వున్నది. అంతగా ఇష్టపడి కష్టపడ్డారు కాబట్టే భారతమాత కిరీటంలో ఒక రత్నమయి ముద్దుబిడ్డలా కూర్చున్నారు.
వారికి మా వినయ పూర్వక సాష్టాంగా ప్రణామములు.
ఇంతటి నీగుదామయినా సమాచారం ఇచ్చినందుకు నీకు మా శుభాశీస్సులు. అమ్మ, నాన్న.
ఫేసుబుక్లో నీ పోర్టల్ బదులు తెలుగుపాట బ్లాగ్స్పాట్లో అని చదవండి.
Post a Comment