రచన: ???
స్వరకల్పన: మల్లాది సూరిబాబు or కలగా కృష్ణ మోహన్
పాడినది: విజయలక్ష్మి
అందాల ఆమనీ! ఆనందదాయనీ!
అరుదెంచినావటే అప్సరాగామినీ!
గండుకోయిల నీదు గళమందు పాడినది
నిండు పండువ నీదు గుండెలో దాగినది
పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా?
నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా?
యుగయుగాలుగా కవుల ఊరించు రసధునీ!
మధురార్ద్రహృదయినివే మాధవుని భామిని
3 comments:
శ్రీధర్ గారు
మీరు శ్రమకోర్చి ఇక్కడ సమకూరుస్తున్న పాటలకై అభినందనీయులు. ఈ పాట అర్ధవంతంగా , వినడానికి ఆహ్లాదకరంగా ఉంది.
I really appreciate your interest and sincerity in archiving such wonderful lalita geetalu. God Bless you Sreedhargaru.
Regards
Durga
wonderful song.Keep posting such posts.Thanks.
http://thelusa.com/telugu
Post a Comment